ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట, స్పష్టమైన తెలుగులో అందించడమే మా లక్ష్యం. Aadhaar, PAN Card, Voter ID, Electricity Bill వంటి రోజువారీ government services నుండి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం దాకా పౌరుల కోసం గైడ్లు రూపంలో అందిస్తున్నాం — SGSW Functionaries, BLO వంటి ప్రభుత్వ ఉద్యోగుల రోజువారీ విధులకు అవసరమైన Apps, Portals, తాజా అప్డేట్స్ కూడా ఇక్కడ పొందవచ్చు.
ప్రతి గైడ్‌ను అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల నుండి ధృవీకరించి, స్క్రీన్షాట్లతో సహా సులభమైన స్టెప్స్‌లో రాస్తాము — మీరు సమయం వృధా చేయకుండా, సరైన సమాచారంతో మీ పని పూర్తి చేసుకోవడానికి వీలుగా రూపొందించబడ్డాయి. మేము ఎవరమో, మా పని విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే About Us పేజీ చూడండి.కింద మీ అవసరాన్ని బట్టి — పౌరుల సేవలు కోసం Citizen Corner, లేదా ప్రభుత్వ ఉద్యోగులవనరులు కోసం Employees Corner — ఎంచుకోండి.
Citizen Corner
Employees Corner
Trending News / Current Tasks
తల్లికి వందనం స్టేటస్ చెక్ ▾
తల్లికి వందనం స్టేటస్ చెక్ చెయ్యండి
అన్నదాత సుఖీభవా Status ▾
డబ్బులు పడ్డాయ లేదా చెక్ చేసుకోండి
Bank seeding status
ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోండి.
NEWUnified Family Survey
Current Bill Pay ▾
మీరు ఎ DISCOM పరిధి లోకి వస్తారో తెలుసుకోవడానికి – గైడ్
Voter Card Download
NEWCCRC Card Apply
₹20,000 benefits, loans వివరాలు తెలుసుకోండి.
NEWSADAREM Slot Booking
అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధానం తెలుసుకోండి.
Latest Articles
-

AP Telangana SIR 2026: Special Intensive Revision పూర్తి వివరాలు, షెడ్యూల్ & ఓటర్ వెరిఫికేషన్ గైడ్
Read more: AP Telangana SIR 2026: Special Intensive Revision పూర్తి వివరాలు, షెడ్యూల్ & ఓటర్ వెరిఫికేషన్ గైడ్ -

Thalliki Vandanam Status Check 2026 | Eligibility, Payment Date & Complete Guide in Telugu
Read more: Thalliki Vandanam Status Check 2026 | Eligibility, Payment Date & Complete Guide in Telugu -

VB-G RAM G Act 2025: MGNREGA స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకం – రైతులు మరియు సిబ్బంది తెలుసుకోవలసిన సమగ్ర సమాచారం
Read more: VB-G RAM G Act 2025: MGNREGA స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకం – రైతులు మరియు సిబ్బంది తెలుసుకోవలసిన సమగ్ర సమాచారం -

Mushroom Cultivation (పుట్టగొడుగుల పెంపకం) – పూర్తి గైడ్ | AP & TG రైతులకు సంపూర్ణ మార్గదర్శి
Read more: Mushroom Cultivation (పుట్టగొడుగుల పెంపకం) – పూర్తి గైడ్ | AP & TG రైతులకు సంపూర్ణ మార్గదర్శి -

Census 2027 Enumerator & Supervisor సమగ్ర మార్గదర్శి — Houselisting మరియు గృహ గణన (Phase I)
Read more: Census 2027 Enumerator & Supervisor సమగ్ర మార్గదర్శి — Houselisting మరియు గృహ గణన (Phase I) -

జనగణన 2027 – స్వయం-గణన (Self Enumeration) ఎలా చేయాలి? పూర్తి తెలుగు స్టెప్-బై-స్టెప్ గైడ్ (2026)
Read more: జనగణన 2027 – స్వయం-గణన (Self Enumeration) ఎలా చేయాలి? పూర్తి తెలుగు స్టెప్-బై-స్టెప్ గైడ్ (2026)