ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట, స్పష్టమైన తెలుగులో అందించడమే మా లక్ష్యం. Aadhaar, PAN Card, Voter ID, Electricity Bill వంటి రోజువారీ government services నుండి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం దాకా పౌరుల కోసం గైడ్లు రూపంలో అందిస్తున్నాం — SGSW Functionaries, BLO వంటి ప్రభుత్వ ఉద్యోగుల రోజువారీ విధులకు అవసరమైన Apps, Portals, తాజా అప్డేట్స్ కూడా ఇక్కడ పొందవచ్చు.
ప్రతి గైడ్‌ను అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల నుండి ధృవీకరించి, స్క్రీన్షాట్లతో సహా సులభమైన స్టెప్స్‌లో రాస్తాము — మీరు సమయం వృధా చేయకుండా, సరైన సమాచారంతో మీ పని పూర్తి చేసుకోవడానికి వీలుగా రూపొందించబడ్డాయి. మేము ఎవరమో, మా పని విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే About Us పేజీ చూడండి.కింద మీ అవసరాన్ని బట్టి — పౌరుల సేవలు కోసం Citizen Corner, లేదా ప్రభుత్వ ఉద్యోగులవనరులు కోసం Employees Corner — ఎంచుకోండి.
Citizen Corner
Employees Corner
Trending News / Current Tasks
తల్లికి వందనం స్టేటస్ చెక్ ▾
తల్లికి వందనం స్టేటస్ చెక్ చెయ్యండి
అన్నదాత సుఖీభవా Status ▾
డబ్బులు పడ్డాయ లేదా చెక్ చేసుకోండి
Bank seeding status
ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోండి.
NEWUnified Family Survey
Current Bill Pay ▾
మీరు ఎ DISCOM పరిధి లోకి వస్తారో తెలుసుకోవడానికి – గైడ్
Voter Card Download
NEWCCRC Card Apply
₹20,000 benefits, loans వివరాలు తెలుసుకోండి.
NEWSADAREM Slot Booking
అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధానం తెలుసుకోండి.
Latest Articles
-

Rural Irrigation Structures: Complete Technical Guide
Read more: Rural Irrigation Structures: Complete Technical Guide -

AP Groundwater Recharge Drive 2026 — “నీటి భద్రత సాగు నీటి సంఘాల బాధ్యత & Jaladhara SOP
Read more: AP Groundwater Recharge Drive 2026 — “నీటి భద్రత సాగు నీటి సంఘాల బాధ్యత & Jaladhara SOP -

10th తర్వాత ఏమి చదవాలి? Complete Courses Guide 2026
Read more: 10th తర్వాత ఏమి చదవాలి? Complete Courses Guide 2026 -

AP లో Sarpanch పదవీకాలం ముగిసింది: April 3 నుండి Special Officers పాలన — పూర్తి వివరాలు
Read more: AP లో Sarpanch పదవీకాలం ముగిసింది: April 3 నుండి Special Officers పాలన — పూర్తి వివరాలు -

AP LPG to PNG Subsidy 2026: ₹2,400 DBT, అర్హత, అప్లై విధానం & నగరాల జాబితా
Read more: AP LPG to PNG Subsidy 2026: ₹2,400 DBT, అర్హత, అప్లై విధానం & నగరాల జాబితా -

CCRC Card Apply AP 2026: కౌలు రైతు Card – ₹20,000 సహాయం, లోన్లు & బీమా పూర్తి గైడ్
Read more: CCRC Card Apply AP 2026: కౌలు రైతు Card – ₹20,000 సహాయం, లోన్లు & బీమా పూర్తి గైడ్