eSachivalayam.in – ఆంధ్రప్రదేశ్ Government Services Hub

Aadhaar, PAN Card, Voter ID, Electricity Bill వంటి రోజువారీ government services నుండి, ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టేటస్ చెక్, పోటీ పరీక్షల కోసం రోజువారీ Current Affairs దాకా — ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన ప్రతి సమాచారాన్ని ఒకే చోట, స్పష్టమైన తెలుగులో అందించడమే మా లక్ష్యం.

ప్రతి గైడ్‌ను అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల నుండి ధృవీకరించి, స్క్రీన్‌షాట్‌లతో సహా సులభమైన స్టెప్స్‌లో రాస్తాము — మీరు సమయం వృధా చేయకుండా, సరైన సమాచారంతో మీ పని పూర్తి చేసుకోవడానికి. మేము ఎవరమో, మా పని విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే About Us పేజీ చూడండి.

కింద మీ అవసరాన్ని బట్టి — పౌరుల సేవలు కోసం Citizen Corner, ప్రభుత్వ ఉద్యోగుల వనరులు కోసం Employees Corner, లేదా విద్యార్థుల పోటీ పరీక్షల సమాచారం కోసం Students Corner — ఎంచుకోండి.

Search & Browse Articles

Scroll to Top