Electrical Services Online – విద్యుత్ సేవలు

Electrical Services Online ఇప్పుడు పూర్తిగా డిజిటల్ విధానంలో అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో APEPDCL (Eastern Power Distribution Company), APSPDCL (Southern Power Distribution Company) మరియు APCPDCL (Central Power Distribution Company) వంటి DISCOMల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా కొత్త విద్యుత్ కనెక్షన్ అప్లై చేయడం, కరెంట్ బిల్లు చెల్లించడం, పేరు/చిరునామా సవరణలు చేయడం, లోడ్ పెంపు లేదా తగ్గింపు, మీటర్ మార్పు వంటి సేవలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఈ పేజీలో Electrical Services కు సంబంధించిన ప్రతి సేవను స్టెప్ బై స్టెప్ విధానంలో, అవసరమైన డాక్యుమెంట్స్ మరియు ప్రాసెస్ వివరాలతో సులభంగా వివరించాం.

మీ ప్రాంతానికి సంబంధించిన DISCOM అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేయడం సురక్షితం.

ఆన్‌లైన్ విద్యుత్ సేవలు – కొత్త మీటర్ అప్లికేషన్, బిల్ చెల్లింపు, వినియోగదారు వివరాల సవరణ, APEPDCL, APSPDCL, APCPDCL అధికారులు ద్వారా ఆన్‌లైన్ సేవలు
DISCOMHeadquartersKey Districts Covered
APEPDCLVisakhapatnamSrikakulam, Vizianagaram, Parvathipuram Manyam, Anakapalli, Alluri Sitharama Raju, East Godavari, West Godavari, Kakinada, Dr. B.R. Ambedkar Konaseema, Eluru.
APCPDCLVijayawadaKrishna, NTR (Vijayawada), Guntur, Palnadu, Bapatla, Prakasam
APSPDCLTirupatiSri Potti Sriramulu Nellore, Tirupati, Chittoor, Kadapa, Annamayya, Kurnool, Nandyal, Ananthapuramu, Sri Sathya Sai

Electricity Connection & Bill Services Online

విద్యుత్ కనెక్షన్ సంబంధిత అన్ని ముఖ్యమైన ఆన్‌లైన్ సేవలను ఒకే చోట పొందగలరు. కొత్త కనెక్షన్ అప్లై చేయుట, బిల్ చెల్లించుట, కన్స్యూమర్ వివరాల సవరణ వంటి సేవలకు క్రింది కార్డ్ పై క్లిక్ చేయండి.

1. New Electricity Service Connection

కొత్త గృహ / వాణిజ్య విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేయుట

2. Electricity Bill Payment

ప్రస్తుత విద్యుత్ బిల్ ను Online లో చెల్లించుట

3. Consumer Details Correction

పేరు, చిరునామా లేదా ఇతర వినియోగదారు వివరాల సవరణ

4. Apps

అధికారిక DISCOM మొబైల్ యాప్‌ల ద్వారా బిల్ చెల్లింపు, ఫిర్యాదు నమోదు మరియు సర్వీస్ రిక్వెస్ట్ చేయుట

5. Load Enhancement / Reduction

విద్యుత్ లోడ్ పెంపు లేదా తగ్గింపు కోసం అప్లై చేయుట

Scroll to Top