ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట, స్పష్టమైన తెలుగులో అందించడమే మా లక్ష్యం. Aadhaar, PAN Card, Voter ID, Electricity Bill వంటి రోజువారీ government services నుండి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం దాకా పౌరుల కోసం గైడ్లు రూపంలో అందిస్తున్నాం — SGSW Functionaries, BLO వంటి ప్రభుత్వ ఉద్యోగుల రోజువారీ విధులకు అవసరమైన Apps, Portals, తాజా అప్డేట్స్ కూడా ఇక్కడ పొందవచ్చు.
ప్రతి గైడ్‌ను అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల నుండి ధృవీకరించి, స్క్రీన్షాట్లతో సహా సులభమైన స్టెప్స్‌లో రాస్తాము — మీరు సమయం వృధా చేయకుండా, సరైన సమాచారంతో మీ పని పూర్తి చేసుకోవడానికి వీలుగా రూపొందించబడ్డాయి. మేము ఎవరమో, మా పని విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే About Us పేజీ చూడండి.కింద మీ అవసరాన్ని బట్టి — పౌరుల సేవలు కోసం Citizen Corner, లేదా ప్రభుత్వ ఉద్యోగులవనరులు కోసం Employees Corner — ఎంచుకోండి.
Citizen Corner
Employees Corner
Trending News / Current Tasks
తల్లికి వందనం స్టేటస్ చెక్ ▾
తల్లికి వందనం స్టేటస్ చెక్ చెయ్యండి
అన్నదాత సుఖీభవా Status ▾
డబ్బులు పడ్డాయ లేదా చెక్ చేసుకోండి
Bank seeding status
ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోండి.
NEWUnified Family Survey
Current Bill Pay ▾
మీరు ఎ DISCOM పరిధి లోకి వస్తారో తెలుసుకోవడానికి – గైడ్
Voter Card Download
NEWCCRC Card Apply
₹20,000 benefits, loans వివరాలు తెలుసుకోండి.
NEWSADAREM Slot Booking
అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధానం తెలుసుకోండి.
Latest Articles
-

ఆంధ్రప్రదేశ్ ఓటర్ ID దరఖాస్తు 2026 – AP Voter ID Apply Online Guide
Read more: ఆంధ్రప్రదేశ్ ఓటర్ ID దరఖాస్తు 2026 – AP Voter ID Apply Online Guide -

Aadhaar PVC Card Order Online 2026 – స్టెప్ బై స్టెప్ పూర్తి గైడ్ (తెలుగు) 2026
Read more: Aadhaar PVC Card Order Online 2026 – స్టెప్ బై స్టెప్ పూర్తి గైడ్ (తెలుగు) 2026 -

e-PAN Apply Online ఎలా చేయాలి? Instant & Standard Methods (2026 పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్)
Read more: e-PAN Apply Online ఎలా చేయాలి? Instant & Standard Methods (2026 పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్) -

Electricity Meter Apply Online Telugu – New Current Connection పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ 2026
Read more: Electricity Meter Apply Online Telugu – New Current Connection పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ 2026 -

e-Aadhaar Download Online – e-ఆధార్ కార్డ్ డౌన్లోడ్ పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ 2026 (తెలుగు)
Read more: e-Aadhaar Download Online – e-ఆధార్ కార్డ్ డౌన్లోడ్ పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ 2026 (తెలుగు) -

UTI PAN Card Apply Online – Scanned Documents & e-Sign ద్వారా PAN కార్డ్ అప్లై చేయడం ఎలా? (2026 పూర్తి గైడ్)
Read more: UTI PAN Card Apply Online – Scanned Documents & e-Sign ద్వారా PAN కార్డ్ అప్లై చేయడం ఎలా? (2026 పూర్తి గైడ్)