Aadhaar, PAN Card, Voter ID, Electricity Bill వంటి రోజువారీ government services నుండి, ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టేటస్ చెక్, పోటీ పరీక్షల కోసం రోజువారీ Current Affairs దాకా — ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన ప్రతి సమాచారాన్ని ఒకే చోట, స్పష్టమైన తెలుగులో అందించడమే మా లక్ష్యం.
ప్రతి గైడ్‌ను అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల నుండి ధృవీకరించి, స్క్రీన్షాట్లతో సహా సులభమైన స్టెప్స్‌లో రాస్తాము — మీరు సమయం వృధా చేయకుండా, సరైన సమాచారంతో మీ పని పూర్తి చేసుకోవడానికి. మేము ఎవరమో, మా పని విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే About Us పేజీ చూడండి.
కింద మీ అవసరాన్ని బట్టి — పౌరుల సేవలు కోసం Citizen Corner, ప్రభుత్వ ఉద్యోగుల వనరులు కోసం Employees Corner, లేదా విద్యార్థుల పోటీ పరీక్షల సమాచారం కోసం Students Corner — ఎంచుకోండి.
Citizen Corner
Employees Corner
Students Corner
Competitive Exams Corner NEW
Trending News / Current Tasks
తల్లికి వందనం స్టేటస్ చెక్ ▾
తల్లికి వందనం స్టేటస్ చెక్ చెయ్యండి
అన్నదాత సుఖీభవా Status ▾
డబ్బులు పడ్డాయ లేదా చెక్ చేసుకోండి
Bank seeding status
ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోండి.
NEWUnified Family Survey
Current Bill Pay ▾
మీరు ఎ DISCOM పరిధి లోకి వస్తారో తెలుసుకోవడానికి – గైడ్
New Voter ID Apply
NEWVoter Card Download
NEWCCRC Card Apply
₹20,000 benefits, loans వివరాలు తెలుసుకోండి.
NEWSADAREM Slot Booking
అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధానం తెలుసుకోండి.
Latest Articles
-

Daily Current Affairs 27 March 2026 | APPSC SSC Railway Banking Exams
Read more: Daily Current Affairs 27 March 2026 | APPSC SSC Railway Banking Exams -

CCRC Card Apply AP 2026: కౌలు రైతు Card – ₹20,000 సహాయం, లోన్లు & బీమా పూర్తి గైడ్
Read more: CCRC Card Apply AP 2026: కౌలు రైతు Card – ₹20,000 సహాయం, లోన్లు & బీమా పూర్తి గైడ్ -

దివ్యాంగులకు శుభవార్త! SADAREM Slot Booking AP 2026 ప్రారంభం | Slot Booking ఎలా చేయాలి పూర్తి వివరాలు
Read more: దివ్యాంగులకు శుభవార్త! SADAREM Slot Booking AP 2026 ప్రారంభం | Slot Booking ఎలా చేయాలి పూర్తి వివరాలు -

FMD Vaccination Program AP 2026: మీ పశువులకు ఉచిత రక్షణ కవచం! | 83 లక్షల డోస్‌లతో రాష్ట్రవ్యాప్త వ్యాక్సినేషన్ మహా అభియాన్
Read more: FMD Vaccination Program AP 2026: మీ పశువులకు ఉచిత రక్షణ కవచం! | 83 లక్షల డోస్‌లతో రాష్ట్రవ్యాప్త వ్యాక్సినేషన్ మహా అభియాన్ -

AP FRA పట్టా రైతులకు శుభవార్త డ్రిప్ ఇరిగేషన్ 100% ఉచితం | GO RT 206 | 8 జిల్లాలు 2026
Read more: AP FRA పట్టా రైతులకు శుభవార్త డ్రిప్ ఇరిగేషన్ 100% ఉచితం | GO RT 206 | 8 జిల్లాలు 2026 -

AP Job Calendar 2026 – 10,060 Govt Jobs | 41 Notifications Phase-wise Dates తెలుగులో
Read more: AP Job Calendar 2026 – 10,060 Govt Jobs | 41 Notifications Phase-wise Dates తెలుగులో