Part 2 Union Budget 2026-27 Telugu లో కేంద్ర ప్రభుత్వం తయారీ రంగ అభివృద్ధికి సంభందించిన వివరాలు వివరించబడ్డాయి. ఈ 4-భాగాల ప్రత్యేక సిరీస్‌లో రెండవ భాగంగా, ఈ వ్యాసంలో 7 వ్యూహాత్మక తయారీ రంగాలు, Biopharma SHAKTI, India Semiconductor Mission 2.0, Electronics Scheme, Rare Earth Corridors మరియు Champion SMEs కోసం ప్రకటించిన కీలక చర్యలను తెలుగులో సులభంగా తెలుసుకుందాం. APPSC, TGPSC, UPSC, SSC మరియు Banking వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ Union Budget 2026-27 Manufacturing Telugu విశ్లేషణ ఎంతో ఉపయోగపడుతుంది.
Union Budget 2026-27 Series
| Part 1 – Budget Overview |
| Part 2 – Manufacturing & SMEs (Current) |
| Part 3 – Coming Soon |
| Part 4 – Coming Soon |

📌 ఈ వ్యాసంలో ఉన్నవి
- మొదటి కర్తవ్యం — 6 జోక్యాలు పరిచయం
- 7 వ్యూహాత్మక తయారీ రంగాలు — పూర్తి వివరణ
- Biopharma SHAKTI, ISM 2.0, Electronics, Rare Earth Corridors
- Chemical Parks, Capital Goods, Container Manufacturing
- Sports Goods తయారీ పథకం (కొత్తది!)
- 200 Legacy Clusters పునరుద్ధరణ
- Champion SMEs — Equity, Liquidity, Professional Support
- వస్త్ర పరిశ్రమ సమగ్ర కార్యక్రమం
- Ease of Doing Business — Customs & Trade Reforms
మొదటి కర్తవ్యం — 6 జోక్యాల పరిచయం
| జోక్యం | సంక్షిప్త వివరణ |
|---|---|
| 1. 7 రంగాల్లో తయారీ వృద్ధి | Biopharma, Semiconductor, Electronics, Rare Earth, Chemicals, Capital Goods, Textiles + Sports Goods |
| 2. 200 Legacy Clusters పునరుద్ధరణ | వ్యయ సామర్థ్యం, సాంకేతిక నవీకరణ |
| 3. Champion SMEs & Micro Enterprises | ₹10,000 కోట్ల SME Growth Fund + TReDS + CGTMSE |
| 4. మౌలిక సదుపాయాలకు పెద్ద ప్రోత్సాహం | Public CapEx ₹12.2 లక్షల కోట్లు (వ్యాసం 3 లో) |
| 5. దీర్ఘకాలిక ఇంధన భద్రత | CCUS ₹20,000 కోట్లు (వ్యాసం 3 లో) |
| 6. నగర ఆర్థిక ప్రాంతాలు (CERs) | 7 HSR కారిడార్లు, CERs (వ్యాసం 3 లో) |
జోక్యం 1A: వ్యూహాత్మక తయారీ రంగాలు
పూర్తి పేరు: Strategy for Healthcare Advancement through Knowledge, Technology and Innovation
- భారత్‌ను Biologics & Biosimilars తయారీలో ప్రపంచ కేంద్రంగా నిలపడం
- 3 కొత్త NIPER (National Institutes of Pharmaceutical Education and Research) ఏర్పాటు
- 7 ఉన్న NIPERలు అప్‌గ్రేడ్ (మొత్తం 10 NIPERలు ప్రభావితం)
- 1,000+ India Clinical Trials Sites నెట్‌వర్క్ ఏర్పాటు
- Central Drugs Standard Control Organisation (CDSCO) — global standards కి అప్‌గ్రేడ్, dedicated scientific review cadre
- సెమీకండక్టర్ పరికరాలు (Equipment), సామగ్రి (Materials) స్వదేశీ తయారీ
- పూర్తి స్థాయి Indian IP (Intellectual Property) అభివృద్ధి
- సప్లై చైన్ (Supply Chain) బలోపేతం
- పరిశ్రమ-అనుసంధాన పరిశోధన, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు
- ISM 1.0 మీద నిర్మించి — అడుగు ముందుకు వేయడం
- Electronics Components తయారీ పథకానికి ₹40,000 కోట్లు కేటాయింపు
- భారత్‌ను Electronics తయారీలో ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడం
- స్వదేశీ components supply chain పటిష్టపర్చడం
🌏 Rare Earth Corridors — AP & Telangana విద్యార్థులకు చాలా ముఖ్యం!
| రాష్ట్రం | మొనాజైట్ నిక్షేపాలు |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ 🌟 | 3.69 million tonnes (అత్యధికం!) |
| ఒడిశా | 3.06 million tonnes |
| తమిళనాడు | 2.46 million tonnes |
| కేరళ | 1.84 million tonnes |
లక్ష్యం: Mining, Processing, Research, Manufacturing — ఈ 4 రంగాల్లో integrated ecosystem నిర్మించడం.
ఉపయోగం: Electric Vehicles (EV), Wind Turbines, Defence Equipment, Aerospace Systems, Consumer Electronics.
నవంబర్ 2025లో ఆమోదించిన REPM Scheme: ₹7,280 కోట్లు — 6,000 MTPA Rare Earth Permanent Magnet తయారీ సామర్థ్యం.
- 3 రాష్ట్రాల్లో Dedicated Chemical Parks ఏర్పాటు
- Cluster-based, plug-and-play మోడల్
- Challenge route ద్వారా రాష్ట్రాలకు మద్దతు
- Domestic chemicals production పెంపు
మూలధన వస్తువుల సామర్థ్యం (Capital Goods)
- Hi-Tech Tool Rooms: CPSEs ద్వారా Digital Automated Service Centres ఏర్పాటు
- Construction & Infrastructure Equipment (CIE) Scheme: అధిక విలువ, అధునాతన నిర్మాణ పరికరాల స్వదేశీ తయారీ
- స్వదేశీ కంటెయినర్ తయారీ వ్యవస్థ నిర్మాణం
- భారత్ ప్రస్తుతం కంటెయినర్ల కోసం చైనాపై 85-90% ఆధారపడుతోంది
- ఎగుమతులు, లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడం లక్ష్యం
- క్రీడా సామగ్రి (Sports Goods) స్వదేశీ తయారీకి ప్రత్యేక పథకం
- తయారీ, పరిశోధన, ఆవిష్కరణలకు మద్దతు
- Khelo India Mission తో అనుసంధానం
జోక్యం 1B: సేవా రంగం (Services Sector)
జోక్యం 2: 200 Legacy Industrial Clusters పునరుద్ధరణ
- 200 పాత పారిశ్రామిక క్లస్టర్లను పునరుజ్జీవింపజేయడం
- మౌలిక సదుపాయాలు అప్‌గ్రేడ్, సాంకేతిక నవీకరణ
- వ్యయ సామర్థ్యం (Cost Efficiency) పెంపు
- స్థానిక ఉపాధి అవకాశాలు పెంపు
జోక్యం 3: Champion SMEs — 3-Pronged Approach
| మద్దతు రకం | పథకం | వివరాలు |
|---|---|---|
| Equity Support | SME Growth Fund | ₹10,000 కోట్లు |
| Equity Support (top-up) | Self-Reliant India Fund (2021) | ₹2,000 కోట్లు అదనపు top-up |
| Liquidity Support | TReDS Platform | CPSEs కొనుగోళ్లకు TReDS mandatory; GeM తో అనుసంధానం; CGTMSE Credit Guarantee; TReDS receivables → Asset-backed Securities |
| Professional Support | Corporate Mitras | ICAI, ICSI, ICMAI ద్వారా Tier-2, Tier-3 పట్టణాల్లో affordable compliance సహాయం |
వస్త్ర పరిశ్రమ — Integrated Programme for Textiles
| పథకం పేరు | లక్ష్యం |
|---|---|
| జాతీయ నార పథకం (National Fibre Scheme) | పట్టు, ఉన్ని, జనపనార, సింథటిక్ నారల స్వయంసమృద్ధి |
| Textile Expansion & Employment Scheme | సంప్రదాయ క్లస్టర్ల ఆధునికీకరణ, పరికరాల నవీకరణ, ఉపాధి |
| Mega Textile Parks (Challenge mode) | Technical Textiles కు విలువ జోడింపు; అంతర్జాతీయ ప్రమాణాలు |
| Mahatma Gandhi Gram Swaraj | ఖాదీ, చేనేత, హస్తకళల బ్రాండింగ్, శిక్షణ, ప్రపంచ మార్కెట్ |
Ease of Doing Business — Customs & Trade సంస్కరణలు
| సంస్కరణ | వివరాలు |
|---|---|
| Customs Integrated System (CIS) | 2 సంవత్సరాల్లో అన్ని customs processes కి unified platform |
| Single Digital Window | అన్ని ప్రభుత్వ సంస్థలు ఒకే window ద్వారా cargo clearance; ఆహారం, మందులు, మొక్కలు, జంతువులు, wildlife — 70% cargo ఏప్రిల్ 2026 నాటికి |
| AI-based Risk Assessment | Non-intrusive scanning, advanced imaging — అన్ని major ports లో ప్రతి container scan |
| Trusted Importer Clearance | Trusted importer bill of entry file చేయగానే cargo automatically cleared |
| Customs Warehousing | Operator-centric system, self-declarations, electronic tracking, risk-based audit |
| Advance Ruling Validity | 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పొడిగింపు |
| AEO Duty Deferral | Tier-2, Tier-3 AEOs కోసం 15 → 30 రోజులకు పొడిగింపు |
| Fish in EEZ / High Seas | Indian fishing vessels పట్టిన చేపలకు Duty-free; విదేశీ రేవులో దిగినా ఎగుమతిగా పరిగణన |
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Useful Links
📌 తాజా అప్డేట్స్ కోసం 27 April 2026 Current Affairs Telugu ఆర్టికల్ కూడా చదవండి.
📌 అధికారిక సమాచారం కోసం PIB అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.