UIDAI Aadhaar Services – ఆధార్ సేవల పూర్తి జాబితా

ఈ పేజీలో UIDAI ద్వారా అందించబడే అన్ని ముఖ్యమైన ఆధార్ సేవలను ఒకే చోట పొందుపరచాం. కొన్ని ఆధార్ సేవలు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు, మరికొన్ని సేవల కోసం తప్పనిసరిగా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. మీకు అవసరమైన సేవను Aadhaar Services Online Telugu పేజి లో ఎంపిక చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

UIDAI ఆధార్ ఆన్‌లైన్ మరియు ఆధార్ కేంద్ర సేవల పూర్తి జాబితా

UIDAI Aadhaar Services

ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా, పౌరులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పొందగల అన్ని ఆధార్ సేవల జాబితా క్రింద ఇవ్వబడింది.
వివరాలు మరియు గైడ్ చూడాలంటే సంబంధిత కార్డ్‌పై క్లిక్ చేయండి.

1. Aadhaar Download (e Aadhaar)

Online లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొనుట

2. Aadhaar Address Update

ఆధార్ లో చిరునామా మార్పు

3. Aadhaar PVC Card Order

Online లో PVC ఆధార్ కార్డ్ ఆర్డర్ చేయుట

4. Aadhaar Mobile Number Update

ఆధార్ కి ఫోన్ నెంబర్ లింకు చేయుట లేక ఉన్న నెంబర్ ని మార్పు చేయుట

5. Aadhaar Document Update

గుర్తింపు (POI) మరియు చిరునామా (POA) కు సంబంధించిన డాక్యుమెంట్ అప్డేట్ చేయుట

6. Verify Email / Mobile

మన ఆధార్ తో లింకు అయ్యిఉన్న ఫోన్ నెంబర్ మరియు Email ID ని తెలుసుకొనుట

7. Bank seeding status

ప్రస్తుతం మన ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉందో తెలుసుకోవచ్చు. ఈ సేవను వినియోగించాలంటే ఆధార్ పోర్టల్‌లో OTP ద్వారా లాగిన్ అవ్వడం తప్పనిసరి.

8. Retrieve Lost Aadhaar/VID

ఆధార్ నెంబర్ తెలుసుకొనట

9. Lock/Unlock Biometrics

మన ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ సేవను వినియోగించాలంటే ఆధార్ పోర్టల్‌లో OTP ద్వారా లాగిన్ అవ్వడం తప్పనిసరి.

10. Authentication History

గత 6 నెలల్లో మన ఆధార్ ఎన్ని సార్లు, ఏ ఏ సేవల కోసం నిర్ధారణ (Authentication) కు ఉపయోగించబడిందో తెలుసుకోవచ్చు. ఈ సేవను ఉపయోగించాలంటే ఆధార్ పోర్టల్‌లో OTP ద్వారా తప్పనిసరిగా లాగిన్ కావాలి.

11. Virtual ID (VID) Generate

మన ఆధార్‌కు సంబంధించిన VID (Virtual ID) ను Generate లేదా Reset చేసుకోవచ్చు. ఈ సేవ కోసం ఆధార్ పోర్టల్‌లో OTP ద్వారా లాగిన్ కావాలి.

ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరమున్న సర్వీసులు

These services need biometric verification, so citizens must visit Aadhaar Enrolment/Update center.

1. పేరు (Name) మార్పు

Biometric required at Aadhaar Center

2. Date of Birth Update

Must visit enrollment center for correction

3. Photo/Biometrics Update

All biometric related changes at Aadhaar Center


More Aadhaar update info will be added soon ✔

Scroll to Top