Voter ID Online Services 2026 Telugu guide apply correction download status andhra pradesh

Voter ID Online Services Telugu 2026 – Apply, Correction, Download & Status Check

Voter ID Online Services Telugu 2026 కు సంబంధించిన అన్ని ముఖ్యమైన సేవలు ఇప్పుడు ఒకే పేజీలో అందుబాటులో ఉన్నాయి. కొత్త ఓటర్ నమోదు (Form 6), పేరు / ఫోటో / మొబైల్ నంబర్ సవరణ (Form 8), Voter ID Download (e-EPIC), Application Status Track చేయడం, Electoral Roll లో పేరు వెతకడం వంటి సేవలను అధికారిక Election Commission of India పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు. ఈ పేజీలో ప్రతి సేవకు సంబంధించిన direct links, పూర్తి గైడ్స్ మరియు అవసరమైన వివరాలు సమగ్రంగా ఇవ్వబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఓటర్లకు ఉపయోగపడే విధంగా తాజా 2026 మార్గదర్శకాల ఆధారంగా ఈ సమాచారం అందించబడింది.

Voter ID Online Services 2026 Telugu guide apply correction download status andhra pradesh

Voter ID Online Services – 2026

ఓటర్ కార్డ్ కు సంబంధించిన అన్ని ఆన్‌లైన్ సేవలు. వివరాలు తెలుసుకోవడానికి సంబంధిత కార్డ్ పై క్లిక్ చేయండి.

1. ఓటర్ ID కార్డ్ నెంబర్ తెలుసుకొనుట

Know your Voter ID Card Number

2. కొత్త ఓటర్ కార్డ్ కోసం అప్లై చేయుట

New Voter Registration (Form 6)

3. ఓటర్ కార్డ్ డౌన్లోడ్ PDF

Voter ID Card Download (e-EPIC)

4. ఓటర్ కార్డ్ లో ఫోటో మార్పు చేయుట

Voter ID Card Photo Update (Form 8)

5. ఓటర్ కార్డ్ కు ఫోన్ నెంబర్ లింకు చేయుట లేద ఉన్న నెంబర్ మార్పు చేయుట

Voter ID Card Mobile Number Update (Form 8)

6. ఓటర్ కార్డ్ లో ఉన్న పేరు మార్పు చేయుట

Voter ID Card Name Update (Form 8)

7. అప్లికేషన్ స్టేటస్

Track Application Status

8. మీ పేరు ఓటర్ లిస్ట్ లో ఉందో లేదో తెలుసుకొనుట

Search Name in Electoral Roll

BLO / Office Visit Required Services

1. Offline Voter ID Correction

Form 8 ఆఫ్‌లైన్ ద్వారా BLO వద్ద సమర్పించుట

ఫారం ప్రింట్ తీసుకొని BLO లేదా ERO కార్యాలయంలో సమర్పించాలి.

2. Shift to New Address (Physical Verification)

Address change కి BLO verification అవసరం

Address proof సమర్పించాలి. BLO ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది.

3. Deletion of Name (Form 7)

ఓటర్ పేరు తొలగించుట

Duplicate లేదా deceased voter removal కోసం ఉపయోగించబడుతుంది.


Helpline: 1950 (Free, 24×7) ✔

Scroll to Top