PAN Services పూర్తి జాబితా – Apply, e-PAN Download & Aadhaar Link

PAN (Permanent Account Number) అనేది Income Tax Department ద్వారా జారీ చేయబడే ఒక ముఖ్యమైన ఆర్థిక గుర్తింపు సంఖ్య. ఒక వ్యక్తికి జీవితకాలంలో ఒకసారి మాత్రమే PAN నంబర్ జారీ చేయబడుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్, పెద్ద మొత్తాల లావాదేవీలు మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం PAN తప్పనిసరి అవుతుంది. ఈ PAN Card Services Onlineపేజీలో కొత్త PAN అప్లై చేయడం, వివరాల సవరణ (Correction), PAN కార్డ్ పోయినప్పుడు తిరిగి పొందడం, e-PAN డౌన్‌లోడ్ చేయడం మరియు PAN–Aadhaar లింక్ స్థితి చెక్ చేయడం వంటి అన్ని ముఖ్యమైన Online PAN సేవల అధికారిక లింకులు మరియు పూర్తి గైడ్‌లు అందించబడ్డాయి.

PAN Card services in India – online PAN apply, correction, e-PAN download and PAN Aadhaar linking guide in Telugu

PAN Card Services Online

ఈ పేజీలో Income Tax Department మరియు Protean (NSDL), UTIITSL ద్వారా Online లో పూర్తి చేయగల అధికారిక PAN సేవల లింకులు మరియు పూర్తి గైడ్‌లు అందించబడ్డాయి.

1. New PAN Card Apply (Online) Aadhaar Based

Aadhaar లో ఉన్న ఫోటో, చిరునామా మరియు ఇతర ఆధార్ వివరాల ఆధారంగా కొత్త PAN Card ను Online లో అప్లై చేయడానికి భారతదేశంలో ఉన్న రెండు అధికారిక మార్గాలను క్రింది గైడ్‌ల ద్వారా వివరించాం.

2. New PAN Card Apply (Online) with Custom Photo and Signature

ప్రస్తుతం మన వద్ద ఉన్న ఫోటో, సంతకం మరియు ప్రస్తుత చిరునామా ఆధారంగా e-Sign ద్వారా కొత్త PAN Card ను Online లో అప్లై చేయడానికి భారతదేశంలో ఉన్న రెండు అధికారిక మార్గాలను క్రింది గైడ్‌ల ద్వారా వివరించాం.

3. Instant e-PAN Apply Online and Download

మీరు ఇప్పటివరకు PAN Card కోసం ఎప్పుడూ అప్లై చేయకపోతే, కేవలం 10 నిమిషాల నుండి కొన్ని గంటల లోపు e-PAN పొందాలనుకుంటే, క్రింది గైడ్‌ను అనుసరించి అప్లై చేసి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

4. PAN–Aadhaar Link Status

PAN మరియు Aadhaar లింక్ అయ్యాయా లేదా చెక్ చేయడానికి


More PAN related services will be added soon ✔

Scroll to Top